ఎమ్మెల్యేపై దాడి- నిందితుడు అరెస్ట్

7613చూసినవారు
జమ్మలమడుగులో సోమవారం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై దాడి చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. డిఎస్పీ యస్వంత్ తెలిపిన వివరాల ప్రకారం. పట్టుబడ్డ నిందితుడు గోరిగనూరుకు చెందిన గోన కృష్ణారెడ్డిగా గుర్తించామని, ఇతనిపై క్రైం నంబర్ 447, 323, 324, 506, 307 కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు. ఇదే వ్యక్తి 2019లో ఎమ్మెల్యేపై దాడి చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్