ముద్దనూరు రోడ్డులో కారు దగ్ధం

84చూసినవారు
జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరు ఘాట్ రోడ్డులో బుధవారంతెల్లవారుజామున ఓ కారులో మంటలు చెలరేగాయి. కొండాపురం నుంచి నంద్యాలకు వెళ్తుండగా ఇంజిన్ లో నుంచి పొగలు రావడంతో అప్రమత్తమై కారు రోడ్డు పక్కకు ఆపి డ్రైవర్ భయంతో బయటికి పరుగులు తీశారు. కాసేపటికి మంటలు చెలరేగి పూర్తిగా కారు కాలిపోయింది అన్నారు.

సంబంధిత పోస్ట్