రాజుగురువాయపల్లె గ్రామంలో పంట పరిశీలన

9చూసినవారు
రాజుగురువాయపల్లె గ్రామంలో  పంట పరిశీలన
ముద్దనూరు మండలంలోని రాజుగురువాయపల్లె గ్రామంలో సాగుచేసిన ప్రొద్దుతిరుగుడు పంటను పరిశీలించినట్లు మండల వ్యవసాయ అధికారి మారెడ్డి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో నల్లబెల్లె, రాజు గురువాయపల్లె, కె. తిమ్మాపురం, పెనీకలపాడు, గ్రామాల్లో ప్రొద్దుతిరుగుడు పంటను సాగు చేశారని తెలిపారు. గ్రామ రైతులతో కలసి ప్రొద్దుతిరుగుడు పంటను పరిశీలించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్