ఎర్రగుంట్ల మండలం రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తి తగ్గిందని అధికారులు తెలిపారు. ఇక్కడ పూర్తి ప్లాంట్ సామర్థ్యం 1650 ఎండబ్ల్యు వీటినుంచి ఏప్రిల్లో 839.98ఎంయు, మేలో 616.31ఎంయు, జూన్లో 729.28ఎంయు విద్యుత్ ఉత్పత్తి చేశారు. అయితే పూర్తి సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేయలేదు. కేవలం 60% ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ మాత్రమే ఉపయోగిస్తున్నారు.