ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

83చూసినవారు
ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
జమ్మలమడుగు పట్టణంలోని న్యాక్ సెంటర్లో నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు సెంటర్ ఇన్ఛార్జ్ చెన్నకేశవులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అసిస్టెంట్ సర్వేయర్, ఎలక్ట్రిషియన్, టైలరింగ్, సీసీ కెమెరా టెక్నీషియన్ శిక్షణ ఉంటుందని తెలిపారు. పదవ తరగతి పాసై 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ఆసక్తి గల వారు జూలై 9వ తేదీ లోపు న్యాక్ సెంటర్లో దరఖాస్తులు అందించాలని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్