జమ్మలమడుగు: జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య

75చూసినవారు
జమ్మలమడుగు: జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య
ుపెద్దముడియం మండలం ఉలవపల్లె గ్రామంలో వ్యక్తి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. గురువారం పోలీసులు వివరాల మేరకు ఉలవపల్లెకు చెందిన గుజ్జరి సామెల్ వ్యవసాయ కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడని, కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది ఈనెల 10న ఇంటి నుండి వెళ్లిపోయాడని వివరించారు. గ్రామంలోని గిలకలబావిలో శవంగా కనిపించడంతో పశువులకాపరి గుర్తించి స్థానికులకు సమాచారం అందించారన్నారు.

సంబంధిత పోస్ట్