జమ్మలమడుగు: వైసీపీ విద్యార్థి విభాగం 2025 క్యాలెండర్ విడుదల

62చూసినవారు
జమ్మలమడుగు: వైసీపీ విద్యార్థి విభాగం 2025 క్యాలెండర్ విడుదల
వైసీపీ విద్యార్థి విభాగం 2025 సంవత్సర క్యాలెండర్ ను ఎర్రగుంట్ల పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మూలె సుధీర్ రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు పసుపులేటి సాయిదత్త, రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్ షాహిద్, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రుద్రసేనా రెడ్డి, అధ్యక్షుడు శివా రెడ్డి, రాజ్ కుమార్, సుధీర్ కుమార్, తదితరులు పాల్గొన్నారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్