వసతులను పరిశీలించిన జనసేన నేతలు

51చూసినవారు
వసతులను పరిశీలించిన జనసేన నేతలు
ఎర్రగుంట్ల గవర్నమెంట్ హై స్కూలు, జూనియర్
కాలేజ్లో వసతులను జనసేన నాయకులు జగదీష్ వివేక్ బాబులు శుక్రవారం పరిశీలించారు. స్కూల్, కాలేజీలో ఉన్న సమస్యలను సిబ్బందిని అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా హై స్కూల్లో డైనింగ్ హాల్ ఏర్పాటు, జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీ విషయంపై జిల్లా ఉన్నతాధికారులకు, మంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్