కూచిపూడిలో కార్తీక ఉత్తమ ప్రతిభ

61చూసినవారు
కూచిపూడిలో కార్తీక ఉత్తమ ప్రతిభ
కూచిపూడి నృత్యంలో ఎర్రగుంట్ల పట్టణానికి చెందిన పాలగిరి కార్తికరెడ్డి ఉత్తమ ప్రతిభతో అందరినీ అలరిస్తోంది. హైదరాబాదులోని రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పడి 10సంవత్సరాలు కావడంతో బుధవారం 'నా తెలంగాణ కోటి రత్నాల వీణ' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా పాలగిరి రామిరెడ్డి, వందన కుమార్తె కార్తీకరెడ్డి కూచిపూడి నృత్యాన్ని అద్భుతంగా ప్రదర్శించింది. ముఖ్య అతిథులుగా దైవజ్ఞ శర్మ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్