కొండాపురం: ఆరోగ్య ఆలయంగా కొండాపురం పిహెచ్సి

66చూసినవారు
కొండాపురం: ఆరోగ్య ఆలయంగా కొండాపురం పిహెచ్సి
కొండాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పేద మధ్య తరగతి ప్రజలకు ఆరోగ్య ఆలయంగా మారింది. డాక్టర్లు వి. సుజాత, సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది అందుబాటులో ఉండి గర్భవతులు, బాలింతలకు, ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తున్నారు. పీహెచ్సీ లో ప్రతిరోజు 140 మంది రోగులు చికిత్స పొందుతున్నట్లు గురువారం తెలిపారు. రోడ్డు లేక ఇబ్బందులకు గురవుతున్న రోగులకు కూటమి నాయకుల చొరవతో ప్రధాన రహదారి నుండి పిహెచ్సి వరకు రోడ్డు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్