కొండాపురం: తహశీల్దార్ కార్యాలయనికి బోర్డు ఏర్పాటు చేయండి

62చూసినవారు
కొండాపురం: తహశీల్దార్ కార్యాలయనికి బోర్డు ఏర్పాటు చేయండి
కొండాపురంలోని తహశీల్దార్ కార్యాలయానికి నేమ్ బోర్డు లేకుండా మండల ప్రజలకు దర్శనమిస్తుంది. గతంలో పాత కొండాపురంలో ఇది ఉండేది. దీనిని అక్కడి నుంచి కొత్త కొండాపురం సచివాలయంలోకి మార్పు చేశారు. దానికి నేమ్ బోర్డు లేకపోవడంతో ప్రజలు తహశీల్దార్ కార్యాలయం ఎక్కడ అని అడుగుతున్నారు. మండల మేజిస్ట్రేట్ కార్యాలయానికి బోర్డులు లేకపోవడం విశేషం. అధికారులు స్పందించి బోర్డు ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు కోరారు.

సంబంధిత పోస్ట్