బీజేపీతో టచ్‌లో మిథున్ రెడ్డి: ఆదినారాయణరెడ్డి

1901చూసినవారు
బీజేపీతో టచ్‌లో మిథున్ రెడ్డి: ఆదినారాయణరెడ్డి
బీజేపీలో చేరేందుకు వైసీపీ రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మీడియాకు చెప్పారు. ఇప్పటికే ఆయ‌న బీజేపీ పెద్ద‌ల‌తో ట‌చ్‌లోకి వెళ్లారని తెలిపారు. వైసీపీ ఖాళీ కావడం ఖాయంగా కన్పిస్తోందన్నారు. బీజేపీ నాయ‌క‌త్వం ఒప్పుకుంటే అవినాష్ రెడ్డి మినహా వైసీపీ ఎంపీలంతా పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నార‌ని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్