ముద్దనూరు: గ్రామసందర్శన కార్యక్రమంలో ఎంపీడీఓ ముకుందరెడ్డి

70చూసినవారు
ముద్దనూరు: గ్రామసందర్శన కార్యక్రమంలో ఎంపీడీఓ ముకుందరెడ్డి
గ్రామ పంచాయతీ సందర్శన కార్యక్రమంలో భాగంగా చింతకుంట పంచాయతీ పరిధిలో మంగళవారం ఎస్ డబ్ల్యూపిసి, శానిటేషన్, ఉపాధి హామీ పనులు, అంగన్వాడి స్కూలు, ఎలిమెంటరీ స్కూలు, క్యాటిల్ షెడ్ లను పరిశీలించారు. కొండలలోని ప్రాచీన శివాలయం మరియు ఆదిమ మానవులు గీసిన రేఖా చిత్రాలు దర్శించినట్లు మండల అభివృద్ధి అధికారి ముకుందరెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్