మైలవరం మండలం బి జంగాలపల్లె అంగన్వాడీ పిల్లలకు నాసరికమైన గుడ్లు పంపిణీ చేయడం దుర్మార్గమని రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర కార్యదర్శి లింగమయ్య తెలిపారు, శనివారం మైలవరంలో వారు మాట్లాడుతూ ఏజెన్సీలు గుడ్లు పంపిణీ చేయడంలో గ్రేడ్ పాయింట్ లేని గుడ్లను అతి చిన్న గుడ్లను పాడైపోయిన గుడ్లను అందిస్తూ అంగన్వాడి చిన్నపిల్లల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు.