ఇద్దరు వద్దు ఒక్కరు చాలు: చరితా రెడ్డి

56చూసినవారు
ఇద్దరు వద్దు ఒక్కరు చాలు: చరితా రెడ్డి
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఎర్రగుంట్ల మండలం చిలమకూరులో డాక్టర్. సాయి చరితారెడ్డి ఆధ్వర్యంలో జనాభా పెరుగుదల అరికట్టుపై అవగాహనా ర్యాలీ నిర్వహించారు. కుటుంబ నియంత్రనా, తాత్కాలిక పద్ధతులు ఆచరించాలని తెలిపారు. బిడ్డ బిడ్డకు ఎడమ మూడు సంవత్సరాలు ఉంటే తల్లీ బిడ్డ ఆరోగ్యం
బాగుంటుందని చెప్పుకొచ్చారు. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం, ఇద్దరు వద్దు ఒక్కరు చాలు అని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్