వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి

60చూసినవారు
వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి
కొండాపురం పోలీసు స్టేషన్ పరిధిలోని గ్రామాలలో వినాయక చవితి ఉత్సవాలలో విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు తీసుకోవాలని కొండాపురం ఎస్సై విద్యాసాగర్ గురువారం పేర్కొన్నారు. మండపాల దగ్గర డీజే బాక్సులు, డాన్స్ ప్రోగ్రాములు, పరిమితికి మించి శబ్ద కాలుష్యం, అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించమని అన్నారు. ప్రభుత్వం సూచించిన షరతుల మేరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉత్సవాలలో నిర్వహించాలని ఎస్సై పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్