పోరుమామిళ్ల: యోగాంధ్రపై అవగాహన

72చూసినవారు
పోరుమామిళ్ల: యోగాంధ్రపై అవగాహన
పోరుమామిళ్ల: సంపూర్ణ ఆరోగ్యానికి యోగా ఎంతో సహాయపడుతుందని ప్రభుత్వ కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ ఎల్. చంద్రశేఖర్ రెడ్డి సోమవారం తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కళాశాలలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, సిబ్బంది యోగాసనాలు అభ్యసించారు.
Job Suitcase

Jobs near you