కొండాపురంలో ఏడుగురు జూదరులు అరెస్ట్

59చూసినవారు
కొండాపురంలో ఏడుగురు జూదరులు అరెస్ట్
కొండాపురం మండల పరిధిలోని పొట్టిపాడు
గ్రామంలో పేకాట ఆడుతున్న ఏడుగురి జూదరులను మంగళవారం అరెస్టు చేసినట్లు ఎస్సై యోగేంద్ర తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు తమ సిబ్బందితో జూద స్థావరాలపై దాడులు చేశామన్నారు. ఈ ఘటనలో ఏడుగురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ. 23, 910 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్