ప్రోత్సాహకాలతో సోలార్‌ రూఫ్‌టాప్‌ సులభతరం

51చూసినవారు
ప్రోత్సాహకాలతో సోలార్‌ రూఫ్‌టాప్‌ సులభతరం
ప్రోత్సాహకాలతో సోలార్‌ రూఫ్‌టాప్‌ సులభతరంగా ఏర్పాటు చేసుకోవచ్చని విద్యుత శాఖ సూపరింటెండెంట్‌ ఎస్‌.రమణ పేర్కొన్నారు. లక్ష గృహాల సోలార్‌ రూఫ్‌టాప్‌ లక్ష్యం కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ ఆదేశాల మేరకు జమ్మలమడుగు మండలంలోని మోరగుడి గ్రామంలో సోలార్‌ రూఫ్‌టాప్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్