పార్వతి దేవికి ప్రత్యేక పూజలు

70చూసినవారు
పార్వతి దేవికి ప్రత్యేక పూజలు
రాజుపాలెం మండలం వెల్లాల గ్రామంలో వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ చెన్నకేశవ, సంజీవరాయ, భీమలింగేశ్వర స్వామి ఆలయాల్లో బుధవారం ప్రత్యేక పూజా
కార్యక్రమాలు నిర్వహించారు. భీమలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి, పార్వతి దేవికి, గణపతికి, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. పార్వతీ దేవికి వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలు, నిమ్మకాయల దండతో ప్రత్యేకంగా అలంకరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్