డ్రైనేజీ పూడికతీత పనులు ప్రారంభం

74చూసినవారు
డ్రైనేజీ పూడికతీత పనులు ప్రారంభం
ఎర్రగుంట్ల మున్సిపల్ పరిధిలోని దొండపాడు రాస్తాలో డ్రైనేజీ పూడికతీత పనులు మున్సిపల్ అధికారులు బుధవారం చేపట్టారు. ఈ సందర్భంగా వారం రోజుల క్రితం జనసేన పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ దేరంగుల జగదీష్ ప్రత్యేక చొరవ తీసుకొని మున్సిపల్ అధికారులతో మాట్లాడి డ్రైనేజీ పరిశీలించారు. ఈ నేపథ్యంలో నేడు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఈ పనులను ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్