కడప: యాంటీ రేబీస్ టీకాలతో జంతు సంక్రమిత వ్యాధులను నివారించాలి

11చూసినవారు
కడప: యాంటీ రేబీస్ టీకాలతో జంతు సంక్రమిత వ్యాధులను నివారించాలి
జంతు ప్రేమికులు తమ పెంపుడు శునకాలకు తప్పనిసరిగా యాంటీ రేబీస్ టీకాలు వేయించి జంతు సంక్రమిత వ్యాధులను నివారించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ అన్నారు. ఆదివారం ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా ఉచిత రాబిస్ వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని కడప పశుసంవర్ధక శాఖ పాలీ క్లినిక్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై యాంటీ రేబిస్ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్