బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడం రెడ్డి బాబు

79చూసినవారు
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడం రెడ్డి బాబు
శనివారం కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డిని, కడప జిల్లా అధ్యక్షులు పార్లమెంట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి వాసుని కలిసిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుడం రెడ్డి బాబు, ఉపాధ్యక్షులు క్రిష్ణగిరి కడప నగర అధ్యక్షులు ఎస్ఎండియూసు భాష స్టూడెంట్ ఫెడరేషన్ మణికుమార్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. కడపలో జరుగుతున్నటువంటి అక్రమాలను, కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి అక్రమాలను బయట పెట్టాలని ఎమ్మెల్యేకి విన్నవించడం జరిగింది.

సంబంధిత పోస్ట్