శిథిలావస్థలో భగవాన్ మహావీర్ మ్యూజియం

77చూసినవారు
శిథిలావస్థలో భగవాన్ మహావీర్ మ్యూజియం
కడప జిల్లా ప్రజలకు ఏకైక మ్యూజియంగా పిలవబడుతున్న శ్రీ భగవాన్ మహావీర్ మ్యూజియం శిథిలావస్థకు చేరుకుందని కూలడానికి సిద్ధంగా ఉందని, దీనిని సందర్శించడానికి వచ్చే సందర్శకులు హెల్మెట్లు తప్పనిసరిగా వాడాలని, పురాతన ప్రదర్శనశాలను గాలికి వదిలేసారని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి తెలిపారు. బుధవారం భగవాన్ మహావీర్ మ్యూజియాన్ని ఆర్ సి పి బృంద సభ్యులతో కలసి ఆయన పర్యటించారు.

సంబంధిత పోస్ట్