నిరుపయోగంగా భాకరపేట బస్సు షెల్టర్

64చూసినవారు
నిరుపయోగంగా భాకరపేట బస్సు షెల్టర్
సిద్ధవటం మండలం భాకరపేటలో ప్రయాణికుల కోసం నిర్మించిన బస్సు షెల్టర్ నిర్వహణ లోపంతో పూర్తిగా నిరుపయోగంగా మారింది. ప్రస్తుతం ఇందులో దుకాణాల వస్తువులు నిల్వ ఉన్నాయ్. పరిసరాలు అధ్వానంగా ఉండి దుర్వాసన వస్తుందని పలువురు వాపోతున్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్