రాష్ట్రంలో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు: మంత్రి సత్యకుమార్

60చూసినవారు
రాష్ట్రంలో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు: మంత్రి సత్యకుమార్
త్వరలో రాష్ట్రవ్యాప్తంగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కడప రిమ్స్ ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. రిమ్స్ ఆస్పత్రిని సందర్శించి రోగులకు అన్ని రకాల వైద్య చికిత్సలు అందుతున్నాయా లేదా అంటూ ఆరా తీశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో త్వరలో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్