కడప: ఏపీ పర్యావరణ ప్రభావ ప్రాధికారిక సంస్థ సభ్యులుగా చంద్రశేఖర్

76చూసినవారు
కడప: ఏపీ పర్యావరణ ప్రభావ ప్రాధికారిక సంస్థ సభ్యులుగా చంద్రశేఖర్
రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలోని పర్యావరణ ప్రభావ మదింపు ప్రాధికార సంస్థ సభ్యులుగా యోగి వేమన విశ్వవిద్యాలయం పర్యావరణ శాస్త్ర శాఖ సహ ఆచార్యులు డాక్టర్ టి చంద్రశేఖర్ నియమితులయ్యారు. ఈ మేరకు సెంట్రల్ గవర్నమెంట్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అడిషనల్ సెక్రటరీ డాక్టర్ అమన్దీప్ గార్గ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వైవియు విసి కృష్ణారెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు.

సంబంధిత పోస్ట్