కడపలో కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ

76చూసినవారు
కడపలో కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ
కడపలో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సోమవారం నగరంలోని ఓ హాలులో ఏఐసీసీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ కాంగ్రెస్ క్యాడర్‌తో సమావేశం నిర్వహించారు. అయితే.. ఆమె ఆదివారం మీడియాతో పీసీసీ అధ్యక్షురాలు షర్మిలపై తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో జిల్లా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరుపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

సంబంధిత పోస్ట్