కడపలో జులై 1, 2 న సిపిఎం జిల్లా తరగతులు

58చూసినవారు
కడపలో జులై 1, 2 న సిపిఎం జిల్లా తరగతులు
జూలై 1, 2 తేదీల, సోమ, మంగళవారాల్లో కడపలోని ఉపాధ్యాయ భవనం మీటింగ్ హాల్ నందు, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు), సిపిఎం. కడప జిల్లా కమిటీ పరిధిలోని ముఖ్య కార్యకర్తల "రాజకీయ పాఠశాల" నిర్వహిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ శనివారం తెలిపారు. ఈ క్లాసులకు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ ఎం. ఏ. గఫూర్ పాల్గొంటారు అని తెలిపారు.

సంబంధిత పోస్ట్