కడప శిల్పారామంలో అలరించిన నృత్యాలు

3చూసినవారు
కడప శిల్పారామంలో అలరించిన నృత్యాలు
కడప శిల్పారామం సాంస్కృతిక కళావేదికపై డ్రీమ్ మీడియా సుజాత వారి సహకారంతో ఆదివారం కడప నగరానికి చెందిన అఖిల్ డాన్స్ విద్యార్థి విద్యార్థులచే శాస్త్రీయ నృత్యాలు పల్లె జానపదాలు, సినీ నృత్యాలతో, పుష్ప మూవీ వేషధారణతో ప్రేక్షకులను అల్లరించినాయి. రామ్మా చిలకమ్మా రామ్మా చిలకమ్మా, రాను బొంబాయికి రాను పాటలకు నృత్యాలు ప్రదర్శించారు. ఏవో కృష్ణ ప్రసాద్, ఫీల్డ్ సూపర్వైజర్ మధుసూదన్ బాబు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్