డీసీఈబీ భవనాన్ని వెంటనే నిర్మించాలి

63చూసినవారు
డీసీఈబీ భవనాన్ని వెంటనే నిర్మించాలి
కడప జిల్లా ఉమ్మడి పరీక్షా కేంద్ర భవన (డీసీఈబీ) నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలని తక్షణమే చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) జిల్లా ఛైర్మన్ మాదన విజయకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కడప సీఎస్ఐ ఉన్నత పాఠశాల ఆవరణలో మంగళవారం ఫ్యాప్టో జిల్లా శాఖ సమావేశం జరిగింది. విజయకుమార్ మాట్లాడుతూ జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో కేటాయించిన పది సెంట్ల స్థలంలో భవన నిర్మాణం చేపట్టాలని సూచించారు.

సంబంధిత పోస్ట్