స్టెప్ ఆధ్వర్యంలో ఘనంగా జిల్లా స్థాయి యువజనోత్సవాలు

55చూసినవారు
స్టెప్ ఆధ్వర్యంలో ఘనంగా జిల్లా స్థాయి యువజనోత్సవాలు
కడప నగరం నందలి స్పిరిట్స్ డిగ్రీ కళాశాలలో స్టెప్ ఆధ్వర్యంలో “జిల్లా స్థాయి యువజనోత్సవాలు -2024” ఘనంగా నిర్వహించారు.స్టెప్, ముఖ్య కార్యనిర్వహణాధికారి సాయి గ్రేస్ ఆధ్వర్యంలో గురువారం ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన డా. విశ్వనాధ కుమార్ మాట్లాడుతూ యువజనోత్సవాలలో యువత విరివిగా పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్