జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కడప ఎస్పీ

71చూసినవారు
జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కడప ఎస్పీ
కడప జిల్లా ప్రజలకు ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు దీపావళి శుభాకాంక్షలను బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ దీపావళి చీకట్లను పారద్రోలి ప్రజల జీవితాల్లో మరిన్ని కాంతులు నింపాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే ఈ దీపావళి పర్వదినాన ఆనవాయితీగా వచ్చే బాణ సంచాను సరైన జాగ్రత్తలతో కాల్చాలని పిల్లల పట్ల తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు.

సంబంధిత పోస్ట్