డా. ఎన్టీఆర్ వైద్య సేవలపై ఫిర్యాదులు వస్తే చర్యలు

84చూసినవారు
డా. ఎన్టీఆర్ వైద్య సేవలపై ఫిర్యాదులు వస్తే చర్యలు
ఎన్టీఆర్ వైద్య సేవల నెట్ వర్క్ ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్యసేవ పథకం కింద ఆరోగ్య సేవలు పొందిన వారి నుంచి ఫిర్యాదులు వస్తే ఆస్పత్రులపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ శివశంకర్ హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో డిస్ట్రిక్ట్ డిసిప్లినరీ కమిటీ సమావేశాన్ని ఆయన నిర్వహించి ఆసుపత్రులపై ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా అందిన ఫిర్యాదులపై ఆసుపత్రుల యాజమాన్యంతో కలెక్టర్ విచారణ చేసి జరిమానాలు విధించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్