కడప: విజిబుల్ పోలీసింగ్ తో ప్రజల భద్రతకు భరోసా

60చూసినవారు
కడప: విజిబుల్ పోలీసింగ్ తో ప్రజల భద్రతకు భరోసా
కడప జిల్లా ఎస్పీ ఆదేశాలతో జిల్లాలో విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా పోలీసు అధికారులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు వాహనాల తనిఖీలను చేపట్టి రికార్డులను తనిఖీ చేశారు. సరైన రికార్డులు కలిగి ఉండాలని సూచించారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించారు. ద్విచక్రవాహనం నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు.

సంబంధిత పోస్ట్