కడపలోని అన్నా క్యాంటీన్‌లో పేలుడు.. తప్పిన ప్రమాదం

63చూసినవారు
కడపలోని అన్నా క్యాంటీన్‌లో పేలుడు.. తప్పిన ప్రమాదం
కడపలోని అన్నా క్యాంటీన్‌లో బుధవారం తెల్లవారుజామున గ్యాస్ లీక్ కారణంగా పేలుడు సంభవించింది. కడప మార్కెట్ యార్డు సమీపంలో జరిగిన ఈ ఘటనలో వంటశాల షెడ్ ధ్వంసమైంది. సిబ్బంది అక్కడ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పేలుడు ధాటికి వంటగదిలో వస్తువులు చెల్లా చెదురుగా పడిపోయాయి, బాయిలర్ కూడా ఎగిరిపోయింది. భారీ శబ్దంతో సిబ్బంది ఉలిక్కిపడ్డారు.

సంబంధిత పోస్ట్