డా.ఎన్టీఆర్ వైద్య సేవలపై ఫిర్యాదులు వస్తే చర్యలు

56చూసినవారు
డా.ఎన్టీఆర్ వైద్య సేవలపై ఫిర్యాదులు వస్తే చర్యలు
కడప జిల్లాలోఎన్టీఆర్ వైద్య సేవల నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్యసేవ పథకంపై ఫిర్యాదులు వస్తే ఆస్పత్రులపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ శివశంకర్ హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జరిగిన డిస్ట్రిక్ట్ డిసిప్లినరీ కమిటీ సమావేశంలో ఆసుపత్రులపై ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా అందిన ఫిర్యాదులతో సంబంధిత ఆసుపత్రుల యాజమాన్యంతో కలెక్టర్ విచారణ చేసి 10 కేసులకు రూ. 1. 54 లక్షలు జరిమానాలు విధించారు.

సంబంధిత పోస్ట్