చీటింగ్ కేసులో రూ. 2 కోట్ల విలువగల 37 కార్లు స్వాదీనం: ఎస్పీ

56చూసినవారు
చీటింగ్ కేసులో రూ. 2 కోట్ల విలువగల 37 కార్లు స్వాదీనం: ఎస్పీ
ప్రభుత్వ కార్యాలయాల అధికారులకు నెల బాడుగతో కారు కావాలని కడపకు చెందిన వివిధ వ్యక్తులతో 37 కార్లు తీసుకొని కోదవకు పెట్టిన కేసు కడప పోలీసులు చేదించినట్లు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు బుధవారం విలేకరులకు తెలిపారు. కడప నగరానికి నిమ్మకాయల వెంకట శశిధర్ రెడ్డి, షేక్ జిలానిలు 37 కార్లను బాడుగ రూపంలో తీసుకొని కొదవకు పెట్టినట్లు తెలిపారు. రూ. 2 కోట్ల విలువగల 37 కార్లు స్వాదీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు.

సంబంధిత పోస్ట్