కేజీబీవీల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

50చూసినవారు
కేజీబీవీల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ) లలో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన (కాంట్రాక్టు), బోధనేతర సిబ్బందిని పొరు గుసేవల (ఔట్సోర్సింగ్) ప్రాతిపదికన భర్తీచేయడానికి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నట్లు జిల్లా సమగ్రశిక్ష అదనపు పథక సమన్వయకర్త అనురాధ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
వివరాలకు apkgbv. apcfss. in వెబ్ సైట్ ను సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్