ఐటీఐలో చివరి విడత ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

58చూసినవారు
ఐటీఐలో చివరి విడత ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
కడప జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో శనివారం నుంచి ఈ నెల 26వ తేదీ వరకు చివరి విడత ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ జ్ఞానకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పదో తరగతి పాస్ లేదా ఫెయిల్, ఆపై విద్యార్హత గలవారు దర ఖాస్తు చేసుకోవచ్చన్నారు. అభ్యర్థులు iti. ap. gov. in వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్