కడప: మహానాడులో 22 వంటకాలు. మెనూ వైరల్

63చూసినవారు
కడప: మహానాడులో 22 వంటకాలు. మెనూ వైరల్
టీటీడీ కడప జిల్లాలో మే 27 నుంచి 29 వరకు మహానాడు నిర్వహణకు సిద్ధమవుతోంది. దివంగత నేత ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా మినీ మహానాడు భోజనాల మెనూ వైరల్ అవుతోంది. 22 రకాల వంటకాలతో జర్మనీ విభాగం ఈ విందు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. మహానాడులో టీడీపీ విధానాలు, ప్రభుత్వం పాలనపై చర్చించనున్నారు. కాగా ఇప్పటికే అక్కడ మహానాడు ప్రాంగణంతో పాటుగా భోజన ఏర్పాట్ల కోసం అలాగే వాహనాల పార్కింగ్‌కు స్థలాలను ఎంపిక చేశారు.

సంబంధిత పోస్ట్