కడప: 30 శాతం రక్తం ప్రభుత్వ బ్లడ్ బ్యాంకుకు ఇవ్వాలి

70చూసినవారు
కడప: 30 శాతం రక్తం ప్రభుత్వ బ్లడ్ బ్యాంకుకు ఇవ్వాలి
కడప నగరంలోని ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులు తమ నిలువలలో 30 శాతం రక్తం ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులకు ఇవ్వాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగరాజు ప్రైవేటు బ్లడ్ బ్యాంకు నిర్వాహకులకు తెలిపారు. బుధవారం జిల్లా వైద్యాధికారి కడప నగరంలోని రేడ్ క్రాస్ బ్లడ్ సెంటర్, బృహద్ బ్లడ్ సెంటర్, భోగా పార్వతమ్మ బ్లడ్ సెంటర్ లను పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బ్లడ్ బ్యాంకులు నిర్వహించవద్దన్నారు.

సంబంధిత పోస్ట్