కడప జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో డిఇఓ శంషుద్దీన్ కు ఆర్ ఎస్ యు ఆధ్వర్యంలో సోమవారం వినతి పత్రం అందజేశారు. చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ జిల్లాలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థులను విద్యార్థులు తల్లిదండ్రులను మోసం చేస్తూ రూ. లక్షలు ఫీజులు వసూలు చేస్తున్నారని ఆయన అన్నారు.