కడప: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్

70చూసినవారు
కడప: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్
భారతరత్న డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం కడప కలెక్టరేట్ కార్యాలయంలోని అంబేద్కర్ విగ్రహానికి టీడీపీ జిల్లా జనరల్ సెక్రటరీ వికాస్ హరి కృష్ణ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వికాస్ హరికృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకొని ఉన్నత స్థితికి ఎదగాలన్నారు. విశ్వ విజ్ఞాని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నవ భారత రాజ్యాంగ నిర్మాత అని కొనియాడారు.

సంబంధిత పోస్ట్