కడప: పేద విద్యార్థినులకు అండ రెడ్డి సేవా సమితి

51చూసినవారు
కడప: పేద విద్యార్థినులకు అండ రెడ్డి సేవా సమితి
25 సంవత్సరాల నుండి రెడ్డి సేవా సమితి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పేద విద్యార్థులకు ఉపకార వేతనాలిచ్చి ఉన్నత చదువులు చదివిస్తుందని రెడ్డి సేవా సమితి అధ్యక్షులు కె. నాగిరెడ్డి అన్నారు. ఆదివారం కడప రాజీవ్ మార్గ్ లో వద్ద ఉన్న రెడ్డి సేవా సమితి ప్రాంగణంలో రెడ్డి సేవా సమితి సమావేశం నిర్వహించారు. ఇంజనీరింగ్, వైద్య విద్యలను అభ్యసించే విద్యార్థులకు రూ. 2 లక్షల ఉపకార వేతనాలు అందిస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్