కడప: కేఓఆర్ఎం ఇంజనీరింగ్ కళాశాలలో క్యాంపస్ డ్రైవ్

57చూసినవారు
కడప: కేఓఆర్ఎం ఇంజనీరింగ్ కళాశాలలో క్యాంపస్ డ్రైవ్
కడప నగర శివారులోని కేఓఆర్ఎం కళాశాలలో బుధవారం క్యాంపస్ డ్రైవ్ నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ జి. లావణ్య తెలిపారు. హైదరాబాదుకు చెందిన ఐటీ కంపెనీ వర్తుసా కళాశాలలో క్యాంపస్ నిర్వహించిందని 275 మంది అభ్యర్థులు హాజరు కాగా వారిలో 31 అభ్యర్థులను చివరి రౌండ్ కు ఎంపిక చేసినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. కార్యక్రమంలో వర్తుసా లీడ్ అభిషేక్, కళాశాల ప్లేస్మెంట్ సెల్ రెడ్డి మురళి, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్