కడప: పిడుగులతో కూడిన వర్షాలకు ఛాన్స్

53చూసినవారు
కడప: పిడుగులతో కూడిన వర్షాలకు ఛాన్స్
బుధవారం అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, వైఎస్‌ఆర్‌, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు. అంబేద్కర్‌ కోనసీమ, ఎన్‌టీఆర్‌ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌ తెలిపారు.

సంబంధిత పోస్ట్