కడప: మున్సిపల్ కార్మికుల పిల్లలకు తల్లికి వందనం వర్తింపచేయాలి

64చూసినవారు
కడప: మున్సిపల్ కార్మికుల పిల్లలకు తల్లికి వందనం వర్తింపచేయాలి
మున్సిపల్ కార్మికుల పిల్లలకు కూడా తల్లికి వందనం వర్తింపచేయాలని శనివారం కడప నగరంలో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. అధ్యక్షుడు సుంకర రవి మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు ఆదాయ పరిమితితో సంబంధం లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ వర్తింపజేస్తామని ప్రభుత్వాలు హామీలు ఇచ్ఛయన్నారు. ఇంజనీరింగ్ కార్మికులు చాలీ చాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నామన్నారు.

సంబంధిత పోస్ట్