కడప: 602 మొబైల్ ఫోన్లు రికవరీ చేసిన జిల్లా పోలీసులు

69చూసినవారు
కడప: 602 మొబైల్ ఫోన్లు రికవరీ చేసిన జిల్లా పోలీసులు
కడప జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీసులు ఆధునిక సాంకేతిక నెట్వర్క్ నిఘా, డేటా విశ్లేషణ పద్ధతులు ఉపయోగించి భారీగా మొబైల్ ఫోన్లు రికవరీ చేసినట్లు కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో మొబైల్ రికవరీ మేళా మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం బాధితులకు 602 పోగొట్టుకున్న సెల్ ఫోన్లనుసెల్ఫోన్లను అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ రూ. 1. 201.20 కోట్లు విలువైన మొబైల్ ఫోన్లు రికవరీ చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్