కడప: ప్రతి ఒక్కరూ వాక్యాన్ని గ్రహింపుతో వినాలి

65చూసినవారు
కడప: ప్రతి ఒక్కరూ వాక్యాన్ని గ్రహింపుతో వినాలి
కడప నగరం 48 డివిజన్ కృపా కాలనీలోని చర్చిలో శుక్రవారం దేశ క్షేమం కోసం, ప్రపంచ శాంతి కోసం ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థన కూడిక పాస్టర్ పి. మహేష్, సిస్టర్ శాంతమ్మలు సంఘ పెద్దల ఆధ్వర్యంలో జరిగింది. ఈ రాయపేడు ప్రాంతం నుంచి దైవ సేవకులు సుభాష్ చంద్రబోస్ హాజరై దైవ సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ సువార్తను విని, దేవుని వాక్యాన్ని ప్రజలందరూ గ్రహింపుతో వినాలన్నారు.

సంబంధిత పోస్ట్